Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Parinaya Subhavela Swagatamnava Varuda

ఈ పరిణయ శుభవేళ స్వాగతంనవ వరుడా

Ee Parinaya Subhavela Swagatamnava Varuda

Lyricist: A R Stevenson
Chorus
ఈ పరిణయ శుభవేళ స్వాగతం
నవ వరుడా (వధువా) స్వాగతం
సంధించను నీ సతిన్ (పతిన్)
అందుకొనుమా స్వాగతం
Verse
దివ్వమైన స్నేహ్హ బంధం అలరించగా
నవ్యమైన ప్రేమ గీతం పలికించగా
మరువక తండ్రి మాట మదినుంచగా
వరుడగు క్రీస్తు బాట పయనించగా
మరుమల్లెలు పలికాయి స్వాగతం
కలగాలని దీవెనలు స్వాగతం
Verse
కాలు మోపు ఇంటిలోన మణిదీపమై
మేలు చేసి తృప్తినొందు గుణశీలియై
భర్తకు విలువనిచ్చు వినయ మూర్తియై
కర్తకు మహిమ తెచ్చు సిలువ శక్తియై
విరజాజులు పలికాయి స్వాగతం
వెలగాలని ఈ ధరలో స్వాగతం

Related Tags

BlessingMarriageWedding