Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Reethigaa Ninu Paadedhanu Naa Aashrayadurgamaa

ఏ రీతిగా నిను పాడెదను నా ఆశ్రయదుర్గమా

Ee Reethigaa Ninu Paadedhanu Naa Aashrayadurgamaa

Lyricist: Paul Moses
Verse
ఏ రీతిగా నిను పాడెదను నా ఆశ్రయదుర్గమా
ఏ రీతిగా నిన్ను వర్ణించెదను నా రక్షణ శైలమా
Verse
ఇన్నాళ్లుగా నన్ను పోషించినందుకు
ఎనలేని ప్రేమను చూపించినందుకు
Chorus
పాడెద స్తుతి గానము – కొనియాడెద నీ నామము
Verse
తూలనాడిన నా పాప జీవితం
తిరిగి చేర్చేను నీ కరుణా హస్తం
నడుపుము దేవా సరియైన త్రోవలో
దరి చేర్చావే నను నీ నావలో
చీకటి బ్రతుకులో వెలుగు దీపమై
చెదరిన వారికి నీవే మార్గమై
మరువను దేవా నీ ఘన మేళ్లను
నీతో నడుచును నా జీవిత పరుగును

Related Tags

PraiseWorshipThanksgiving