పాపానికి నాకు ఏ సంబంధము లేదు
పాపానికి నాపై ఏ అధికారము లేదు
పాపానికి నాకు ఏ సంబంధము లేదు
పాపానికి నాపై ఏ అజమాయిషీ లేదు
నా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడో క్షమియించివేసాడుగా
మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాట ఇచ్చాడుగా
నేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రింద
నే లేను నే లేను ధర్మ శాస్త్రం క్రింద (2) ||పాపానికి||
కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదు
కృప ఉందని నీతిని విడువొచ్చా – అట్లనరాదు
కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదు