Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. El Roi Vai Nanu Chudaga

ఎల్ రోయి వై నను చూడగా

El Roi Vai Nanu Chudaga

Lyricist: Nehemiah David
Verse
ఎల్ రోయి వై నను చూడగా
ఎల్ రోయి వై నను చూడగా
నీ దర్శనమే నా బలమాయెను
ఎల్ రోయి వై నీవు నను చేరగా
నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను
Verse
నీ ముఖ కాంతియే నా ధైర్యము
నీ ముఖ కాంతియే నా బలము
Verse
మరణమే నన్నావరించగా
నీ వాక్యమే నాతో నిలిచెను
ఎల్ రోయి వై నను చూడగా
శత్రువే సిగ్గు నొందెను‖ నీ ముఖ కాంతియే ‖
Verse
విశ్వాసమే శోధింపబడగా
నీ కృపయే నాతో నిలిచెను
ఎల్ రోయి వై నను చూడగా
శత్రు ప్రణాళిక ఆగిపోయెను‖ నీ ముఖ కాంతియే ‖
Verse
ఒంటరినై నేను నిను చేరగా
నా పక్షమై నీవు నిలచితివే
ఎల్ రోయి వై నను చూడగా
శత్రువే పారిపోయెను‖ నీ ముఖ కాంతియే ‖

Related Tags

WorshipThanksgivingFaith