Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Elaa Umdaganu Nee Praema Laekumdaa

ఎలా ఉండగను నీ ప్రేమ లేకుండా

Elaa Umdaganu Nee Praema Laekumdaa

Chorus
ఎలా ఉండగను నీ ప్రేమ లేకుండా
ఎలా ఉండగను నీ శాంతి లేకుండా
ఎలా నడువగను - ఎలా బ్రతుకగను
నీ తోడు నీడ లేకుండా
Chorus
నీ ప్రేమ వర్ణించ లేనిది నీ ప్రేమ వివరించ లేనిది
నీ ప్రేమ మరచి పోలేనిది నీ ప్రేమ విడిచి లేనిది‖ ఎలా ఉండగను ‖
Verse
శాశ్వత ప్రేమతో ప్రేమించావు కునుకక కాపాడి రక్షించావు
విడువక ఎడబాయక తోడున్నావు సర్వకాము నాతో వున్నావు‖ నీ ప్రేమ ‖
Verse
శాశ్వత ప్రేమతో ప్రేమించావు కునుకక కాపాడి రక్షించావు
విడువక ఎడబాయక తోడున్నావు సర్వకాము నాతో వున్నావు‖ నీ ప్రేమ ‖
Verse
పాపిని నన్ను ప్రేమించావు నా కొరకు నీ ప్రాణమిచ్చావు
రక్తము చిందించి విమోచించావు నీ సొత్తుగ నన్ను చేసుకున్నావు‖ నీ ప్రేమ ‖

Related Tags

GraceProtectionLove