Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ella Vaelalandu Kashtalamandu Vallabhu

ఎల్ల వేళలందు కష్టలమందు వల్లభు

Ella Vaelalandu Kashtalamandu Vallabhu

Verse
ఎల్ల వేళలందు కష్టలమందు
వల్లభుండా యేసున్ స్తుతింతున్
ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదె వివరింప
Verse
విమోచకుడా విమోచన నీవే
రక్షకుడవు నా రక్షణ నీవే‖ ఎల్ల ‖
Verse
సృష్టికర్తవు సహాయము నీవే
ఇష్టుడ నీవు త్రిత్వము నీవే‖ ఎల్ల ‖
Verse
జ్ఞానము నీవే నా పానము నీవే
దానము నీవే నా గానము నీవే‖ ఎల్ల ‖
Verse
జ్యోతియు నీవే నా నీతియు నీవే
ఆదియు నీవే నా అంతము నీవే‖ ఎల్ల ‖
Verse
నిత్యుడ నీవే నా సత్యుండ నీవే
స్తోత్రము నీవే నా నేత్రము నీవే‖ ఎల్ల ‖
Verse
జీవము నీవే నా దేవుడు నీవే
పావన మీవే నా కావలి నీవే‖ ఎల్ల ‖
Verse
కాంతియు నీవే నా శాంతియు నీవే
సంతస మీవే నా కంతయు నీవే‖ ఎల్ల ‖

Related Tags

PraiseWorshipDevotional