Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ellalu Lenidi

ఎల్లలు లేనిది

Ellalu Lenidi

Lyricist: John Wesley
Verse
ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది
అవధులు లేనిది – యేసుని ప్రేమ
నిశ్చలమైనది ఎన్నడు మారనిది
మాటే తప్పనిది – యేసుని ప్రేమ
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. నా యేసు ప్రేమా‖ 2x ఎల్లలు ‖
Verse
జీవిత యాత్రలో నీ కలలో చెదరినా
జీవన పయనంలో అందరు విడచినా‖ 2x ‖
విడువనిది మరువనిది‖ 2x ‖
యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ‖ 2x ‖
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. కల్వరి ప్రేమా‖ ఎల్లలు ‖
Verse
కల్వరి పయనంలో రక్తపు ధరలు
దేవుని ప్రేమకు ఋజువే నేస్తమా‖ 2x ‖
తరగనిది చెదరనిది‖ 2x ‖
యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ‖ 2x ‖
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. కల్వరి ప్రేమా‖ ఎల్లలు ‖

Related Tags

PraiseWorshipJesus Love