Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Elohim Elohim

ఎలోహిం ఎలోహిం

Elohim Elohim

Lyricist: Amshumathi Mary
Verse
హోలీ హోలీ హోలీ
హి ఈస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ
హూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం‖ 2x ‖
Verse
ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహిం
బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు –‖ 2x ‖
శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము
సృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు –‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా –‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా –‖ 2x ‖
Verse
ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం
అల్ఫా ఒమేగవు – నిత్యుడైన దేవుడవు –‖ 2x ‖
నిత్య నిబంధన చేసావు – నిబంధనని స్థిరపరచావు
నిన్నా నేడు రేపు – మారని దేవుడవు నీవు –‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా –‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా –‖ 2x ‖
Verse
ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్
పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు –‖ 2x ‖
రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా
నీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా –‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా –‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా –‖ 2x ‖
Verse
అడోనై అడోనై అడోనై అడోనై
ప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు –‖ 2x ‖
సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు
నీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు –‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా –‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా –‖ 2x ‖
Verse
యావే యావే యావే యావే
యెహోవా దేవా – సైన్యములకు అధిపతివి –‖ 2x ‖
పరిశుద్ధ దేవుడవు నీవు – ఉన్నవాడనని అన్నావు
ప్రభు యేసును పంపిన దేవా – పాపము తొలగించిన దేవా –‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా –‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా –‖ 2x ‖

Related Tags

PraiseWorship