Verse
ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును
ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును‖ 2x ‖
నిన్ను ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును
రక్తం కార్చిన రక్షకుడా – కనికర సంపన్నుడా‖ 2x ‖
కనికర సంపన్నుడా – అయ్యా కనికర సంపన్నుడా‖ 2x ‖
అభిషేకించి ఆదరించినా – ఆదరణ నాయకుడా‖ 2x ‖
ఆదరణ నాయకుడా – అయ్యా ఆదరణ నాయకుడా‖ 2x ‖
నీ పాదాల దరి చేరి – తనివి తీరా ముద్దాడెదన్‖ 2x ‖
తనివి తీరా ముద్దాడెదన్ – అయ్యా తనివి తీరా ముద్దాడెదన్‖ 2x ‖
నిన్ను విడచి వేరెవ్వరు – ఉత్తముడా నీవేనయ్యా‖ 2x ‖
ఉత్తముడా నీవేనయ్యా – అయ్యా ఉత్తముడా నీవేనయ్యా‖ 2x ‖
రాకడలో కొనిపోదువు – నీతో నేనుందును‖ 2x ‖
నీతో నేనుందును – అయ్యా నీతో నేనుందును‖ 2x ‖