Verse
ఏమని పాడను ఏమని పొగడను
నాదు దేవా లోక నాధా
నీదు నామం పాడ తరమ
నిన్ను పాడి స్తుతించుట భాగ్యమే
Verse
నాలో రాగం నీవే శృతిలో లయలో నీవే నీవేగా యేసువే
నిన్ను పాడి స్తుతించుట ఎన్నిక లేని మంటికి భగ్యమే
నీలో భాగమై నీవే జీవమై నీలో ఉండుటను గూర్చి
Verse
జీవం సర్వం నీవే ప్రాణ జ్యోతి నీవే నా ఆశ నీవేగా
దిన దినము నీ ప్రేమ బాటలోనడువ నాకు నేర్పుము
నీలో భాగమై నీవే జీవమై నీలో ఉండుటను గూర్చి