Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Emani Varninthu Nee Krupanu Erulai Paarene Naa Gundelona

ఏమని వర్ణింతు నీ కృపను ఏరులై పారెనె నా గుండెలోన

Emani Varninthu Nee Krupanu Erulai Paarene Naa Gundelona

Lyricist: Bro Yesanna
Chorus
ఏమని వర్ణింతు - నీ కృపను - ఏరులై పారెనె - నా గుండెలోన‖ 2x ‖
ఏమని వర్ణింతు - నీ కృపను......
Verse
సర్వోన్నతుడా నీ సన్నిధిలో - బలము పొందిన వారెవ్వరైనా‖ 2x ‖
అలసిపోలేదెన్నడును....‖ 2x ఏమని ‖
Verse
పక్షిరాజు వలెను - నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది‖ 2x ‖
నీ కృప నాపై చూపుటకా .....‖ 2x ఏమని ‖
Verse
మరణము నసింపచేయుటకేనా - కృపాసత్య సంపూర్ణుడావై‖ 2x ‖
మా మధ్యన నివసించితివా .....‖ 2x ఏమని ‖

Related Tags

WorshipGrace