Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Emi Unnaa Lekunnaa

ఏమి ఉన్నా లేకున్నా

Emi Unnaa Lekunnaa

Verse
ఏమి ఉన్నా లేకున్నా
ఎవరు నాకు లేకున్నా‖ 2x ‖
యేసు నందే ఆనందింతును
యేసయ్యనే ఆరాధింతును‖ 2x ‖
ఆనందింతును ఆరాధింతును‖ 2x ‖
యేసునందే ఆనందింతును
యేసయ్యనే ఆరాధింతును‖ 2x ‖
Verse
మందలో గొర్రెలు లేకున్ననూ
శాలలో పశువులు లేకున్ననూ‖ 2x ‖
ఏమి నాకు లేకున్నా
కష్ట కాలమందైనా‖ 2x యేసునందే ‖
Verse
ద్రాక్షా చెట్లు ఫలించుకున్ననూ
అంజూరపు చెట్లు పూయకున్ననూ‖ 2x ‖
ఏమి నాకు లేకున్నా
నష్ట సమయమందైనా‖ 2x యేసునందే ‖

Related Tags

WorshipFaithTrust