Chorus
ఎంత మంచి దేవుడవయ్యా‖ 2x ‖
చింత లన్ని తీరేనయ్యా
నిన్ను చేరగా. . ఎంత మంచి దేవుడవేసయ్యా
Verse
గోర పాపినై నేను దూరంగా పారిపోగా
నీ ప్రేమతో నను క్షమియించి
నను హత్తుకున్నావయ్యా‖ 2x ‖
Verse
నా కున్న వారందరూ నను విడచి పోయినను
నన్నెన్నో ఇబ్బందులకు గురిచేసినను
నను నీవు విడువలేదయ్యా‖ 2x ‖
Verse
నీవు లేకుండా నేను ఈ లోకలో బ్రతుకులేనయ్యా
నీతో కూడ ఈలోకలో నుండి
పరలోకంలో చేరెదనేసయ్యా‖ 2x ‖