Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Emundi Naalona

ఏముంది నాలోనా

Emundi Naalona

Lyricist: Prathap Chilamakuru
Verse
ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు
ఏ అర్హతా లేని నన్ను ఎందుకు ప్రత్యేకించావు‖ 2x ‖
ఏముంది నాలోనా – ఏమైనా ఇవ్వగలనా‖ 2x ఏ యోగ్యత ‖
Verse
మలినమైన దేహం
మార్పులేని మనస్సు
మనిషిగానే చేయరాని
కార్యములే చేసినానే‖ 2x ఏముంది ‖
Verse
పుట్టుకలోనే పాపం
పాపులతో సహవాసం
పలుమారులు నీ హృదయమును
గాయపరచితినయ్యా‖ 2x ఏముంది ‖

Related Tags

WorshipRepentance