Chorus
ఎండమావులే
జీవనదులై
ఎడారులే
పచ్చిక బయలై
ఎండమావులే
జీవనదులై
ఎడారులే
పచ్చిక బయలై
ఉల్లసించెనుగా
ఇది నీ దయ కాదా
యెహోవా
ఇది నీ కృప కాదా
ఇది నీ దయ కాదా
యెహోవా
ఇది నీ కృప కాదా
Verse
ఆ ఆ ఆ
ఉనికి నశించిన
ఇశ్రాయేలును
సమకూ కూర్చితివి
స్థిరపరచితివి
ఉనికి నశించిన
ఇశ్రాయేలును
సమకూర్చితివి
స్థిరపరచితివి
వాగ్దానములను
నెరవేర్చుచును
వాగ్దానములను
నెరవేర్చుచును
నీ కృప
వారికి నొసగుచునుంటి
టివి నీ కృప వారికి
నొసగుచునుంటివి
ఇది నీ దయ కాదా
యెహోవా
ఇది నీ కృప కాదా
ఇది నీ దయ కాదా
యెహోవా
ఇది నీ కృప కాదా
Verse
ఎండిన భూమి
సంతోషించెను
అడవిక కస్తూరి
వలెను పూసెను
ఎండిన భూమి
సంతోషించెను
అడవి కస్తూరి
వలెను పూసెను
లెబనోను కర్మెలు
షారోల వంటి
లెబనోను కర్మెలు
షారోల వంటి సొగసును దానికి నీ
ఒసగితివి
సొగసును దానికి నీసగితివి
ఇది నీ దయ కాదా
యెహోవా
ఇది నీ కృప కాదా
ఇది నీ దయ కాదా
యెహోవా
ఇది నీ కృప కాదా
ఆ
ఆ
Verse
అడవిని పోలిన
నా హృదయమును
నీ కృప వాక్య తొలకరి వలన
పడవిని పోలిన
నా హృదయమును
నీ కృప వాక్య
తొలకరి వలన
శుద్ధిపరిచియును
నూతనపరచి
శుద్ధిపరచియు
నూతనపరచి
ఆత్మ ఫలములు నొసగిన ప్రభువా
ఆత్మ ఫలములు నొసగిన ప్రభువా
ఇది నీ దయ కాదా
యెహోవా
ఇది
నీ కృప కాదా
ఇది ఇది నీ దయ కాదా
యెహోవా
ఇది నీ కృప కాదా
ఎండమావులే
జీవనదులై
ఎడారులే
పచ్చిక బయలై
ఉల్లసించెనుగా
ఇది నీ దయ కాదా
యెహోవా
ఇది నీ కృప కాదా
ఇది నీ దయ కాదా
యెహోవా
ఇది నీ కృప కాదా
ఆ ఆ
ఆ