Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Endaro Endaru Endaro

ఎందరో ఎందరు ఎందరో

Endaro Endaru Endaro

Verse
ఎందరో… ఎందరు ఎందరో…
యేసుని ఎరుగనివారు చెబుతారా వారికి మీరు
రాయబారులై బారులు తీరి తరలండి
క్రీస్తుకు రాయబారులై సిలువ ధ్వజం చేబూనండి
వందలు వేలు ఏళ్ళు గడుస్తున్నాయి
సువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి‖ 2x ఎందరో ‖
Verse
పల్లె పల్లెలో పట్టణాలలో క్రీస్తు మార్గమే చూపుదాం
పల్లె పల్లెలో పట్టణాలలో యేసు వార్తనే చాటుదాం
వాగులు వంకలు దాటుదాం
యేసు సిలువ ప్రేమనే చాటుదాం‖ 2x వందలు ‖

Related Tags

GospelEvangelismMission