Chorus
ఏందమ్మో యేసునేమనుకున్నావు
ఏందయ్యో యేసునేమనుకున్నావు
Verse
పాట పాడమన్నాడు - ప్రార్థించమన్నాడు
పాట పాడి ప్రార్ధిస్తే - ఏమన్నాడు?‖ 2x ‖
పక్కనుంటనన్నాడు‖ ఏందమ్మో ‖
Verse
తోడు నేనన్నాడు - నీడ నేనన్నాడు
వేడుకున్న తోడనే - ఏమన్నాడు?‖ 2x ‖
వెంటనుంటనన్నాడు‖ 2x ఏందమ్మో ‖
Verse
దాపు నేనన్నాడు - కాపునేనన్నాడు
కావలసి అడిగితే - ఏమన్నాడు?‖ 2x ‖
అదుకుంటనన్నాడు‖ ఏందమ్మో ‖
Verse
నన్ను నమ్మమన్నాడు -నిన్ను విడువనన్నాడు
అమల్లాగ నానాలాగ - ఏమన్నాడు?‖ 2x ‖
ఆదరిస్తనన్నాడు‖ ఏందమ్మో ‖