Verse
పల్లవి : ఎందుకయ్యా యేసయ్య నన్ను ప్రేమించితివి
ఏ మంచి లేని నన్ను పిలిచితివి - నన్ను గాచితివి -
నన్ను బ్రోచితివి‖ ఎందు ‖
Verse
నేరము చేసిన వాడను - నేయ్యములేనివాడను‖ 2x ‖
నేరములేంచని వాడా - నీతిమంతుడా‖ 2x ‖
న్యాయమంతుడా - తీర్పు తీర్చువాడా‖ ఎందు ‖
Verse
మరణపు పాత్రుడనయ్య - మది నెమ్మది లేనివాడనయ్య
మరపురాని దేవా మార్పు రాని ప్రభువా‖ 2x ‖
కృప చూపించు నను క్షమియించు -
నీ దాపున జేర్చుమయ్యా‖ ఎందు ‖