Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Endhuko Nanninthaga Preminchinaavani

ఎందుకో నన్నింతగా ప్రేమించినావని

Endhuko Nanninthaga Preminchinaavani

Lyricist: Bro Dayanidhi
Verse
Endhuko Nanninthaga Preminchinaavani
ఎందుకో నన్నింతగా ప్రేమించినావని‖ 2x ‖
ఎంత వెతికిన నాలో మంచెమీ లేదు
ఎంత తలచినా కారణం కనిపించలేదు‖ 2x ‖
Verse
అప: నా యేసయ్యా నీకెంత మనసయ్యా
నా జీవితానికే ఎంత ఘనతయ్యా
Verse
తల్లివలే ఆదరించువాడవు నీవే
తండ్రివలే ఓదార్చువాడవు నీవే‖ 2x ‖
నిన్నువలే లాలించు వారెవ్వరు లేరయ్యా
నిన్నువలే పాలించు వారెవరయ్యా
Verse
కన్నీరు కార్చువేళ నాదరిచేరి
ఆ.. కన్నీటిని నాట్యముగా మార్చితివయ్యా‖ 2x ‖
నిన్నువలె స్నేహించు వారెవ్వరు లేరయ్యా
నిన్నువలె ప్రేమించు వారెవరయ్యా
Verse
కనురెప్ప పాటైన నన్ను మరువక
నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివే‖ 2x ‖
నిన్నువలె ముద్దాడు వారెవ్వరు లేరయ్యా
నీకు సాటి వేరెవ్వరు నా యేసయ్యా

Related Tags

WorshipGraceLove