Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Enduko Devaa Inthati Premaa

ఎందుకో దేవా ఇంతటి ప్రేమా

Enduko Devaa Inthati Premaa

Verse
ఎందుకో దేవా ఇంతటి ప్రేమా
ఎన్నిక లేని నరుని మీద‖ 2x ‖
మమతకు ప్రేమకు అర్హత లేని‖ 2x ‖
మంటిపై ఎందుకు ఇంత ప్రేమ‖ ఎందుకో ‖
Verse
ఎందుకు పనికిరాని నన్ను
ఎన్నుకొంటివి ఎందుకయ్యా‖ 2x ‖
ఎంచితివి నీ పుత్రికగా నన్
పెంచితివి నీ కృపతో నన్ను‖ ఎందుకో ‖
Verse
సర్వ పాపముల పరిహారి
సర్వ జనులకు ఉపకారి‖ 2x ‖
శాపము నొందిన దోషి మీద
శాశ్వత ప్రేమను చూపితివా‖ ఎందుకో ‖
Verse
నాశ మార్గములో బ్రతికిన నన్ను
నీతి మార్గముకు పిలిచితివా‖ 2x ‖
నిత్యము నీతో యుండుటకు
పాపిని నన్ను పిలచితివా‖ ఎందుకో ‖

Related Tags

GraceRepentanceLove