Verse
ఎన్ని తరములు స్తుతియించినా‖ 2x ‖
తీరునా నీ ఋణం‖ 4x ‖
నా ప్రాణము – నా జీవము‖ 2x ‖
నీవే నా యేసయ్యా
నీవే నా మెస్సయ్యా‖ ఎన్ని ‖
Verse
కరిగిపోని కన్నీరెంతో
కుమ్మరించాను – కుమ్మరించాను‖ 2x ‖
కరుణామయుడా కన్నులు తుడిచి‖ 2x ‖
(నీ) కృపను చూపావు – కృపను చూపావు‖ 2x నా ప్రాణము ‖
Verse
పాపములోనే పుట్టిన వారిని
పరిశుద్ధపరచితివి – పరిశుద్ధపరచితివి‖ 2x ‖
పరమ తండ్రి పవిత్రతతోనే‖ 2x ‖
(నీ) పరమున చేర్చెదవు – పరమున చేర్చెదవు‖ 2x నా ప్రాణము ‖