Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Enniyallo Enniyallo

ఎన్నియల్లో ఎన్నియల్లో

Enniyallo Enniyallo

Chorus
ఎన్నియల్లో - ఎన్నియల్లో
యేసు దేవుడోచ్చినాడు-ఎన్నియల్లో
ఏన్నియలో-ఏన్నియలో
మీ ఊరికొచ్చి నాడు-ఎన్నియలో
మీ ఇంటికోచ్చినాడు-ఎన్నియలో
మీ కోసం వచ్చినాడు-ఎన్నియలో
Verse
ప్రాయసముతో భారం
మోయ చున్నజనురాలా
నా యొద్దకు రారండి
విశ్రాంతినిత్తునా నేనూ
స్తుతి ఆరాధన గీతములు
చేతులు జాపి మిమ్ము
పిలుచుచ్చున్నాడేసు
యేసయ్య నొద్దకొస్తే
విశ్రాంతి దోరుకునండి‖ ఎన్నియలో ‖
Verse
కుంట్టి గ్రుడ్డి వారి నెల్లా
ముట్టి స్వస్థత పరిచినాడు
దయ్యలను వెల్ల గోట్టి
ధన్యులుగా చేసినాడు
నీట్టి మీద నడచినాడు
కెరటలను ఆపినాడు
లెక్క లేని ఆద్భుతములు
ఏన్నోన్నో చేసిన్నాడు‖ ఎన్నియలో ‖
Verse
కులంలేదు మాతంలేదు
కూల దేవుడు
యేసు కాదు
మిములను ప్రేమించి
మీ యెద్దకొచ్చి న్నాడు
ఎంత గోరా పాపినైనా
ప్రేమతోడ పలిచినాడు‖ ఎన్నియలో ‖

Related Tags

WorshipHealingGospelJesus