Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entha Adbhuthamaina Krupa

ఎంత అధ్బుతమైన కృప

Entha Adbhuthamaina Krupa

Lyricist: M Paul
Verse
కృప… కృప… కృప…‖ 2x ‖
ఎంత అధ్బుతమైన కృప
ఎంతో మధురమైన స్వరం‖ 2x ‖
నా వంటి పాపిని ప్రేమించెను
నా వంటి నీచుని రక్షించెను‖ 2x ‖
కృప – కృప – కృప – కృప‖ 2x ఎంత ‖
Verse
నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే
నా కలవరములను తొలగించినది కృపయే‖ 2x ‖
కృప… కృప… కృప…‖ 2x ‖
నీ కృప, నీ కృప‖ ఎంత ‖
Verse
నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే
నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే‖ 2x ‖
కృప… కృప… కృప…‖ 2x ‖
నీ కృప, నీ కృప‖ ఎంత ‖
Verse
పరిపూర్ణ ఏర్పాటుకై పిలిచినది కృపయే
ఉన్నతమైన పరిచర్య నిచ్చినది కృపయే‖ 2x ‖
కృప… కృప… కృప…‖ 2x ‖
నీ కృప, నీ కృప‖ ఎంత ‖

Related Tags

PraiseGraceSalvation