Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entha Cheppina Vaakyaminaka Pothivi

ఎంత చెప్పిన వాక్యమినక పోతివి

Entha Cheppina Vaakyaminaka Pothivi

Verse
ఎంత చెప్పిన వాక్యమినక పోతివి
సాగిపోతివా చింతతో సమాధికి
వాదమాడి.. పంతమాడి‖ 2x ‖
అంతలోనే కన్ను మూసి పోతివా‖ 2x ‖
Verse
ధనము ధాన్యము కూడబెట్టి
మేడ మిద్దెలు కట్టబెట్టి‖ 2x ‖
అంత విడచి ఒంటిగానే పోతివా
ఈ పూట మెతుకుల మేటివాడని మరచిపోతివా‖ 2x ఎంత ‖
Verse
కొండలాంటి అండ బలమును
చూచి ఎంతో అదిరి పడితిని‖ 2x ‖
కండ బలము కరిగిపోయే
నీ అండ ఏది మంటిపాలై పోవునన్నా‖ 2x ఎంత ‖

Related Tags

RepentanceVanityDeath