Verse 1
ఎంత కాలమో ఈ అంధకారము
ఎంత కాలమో ఈ పాప జీవితం
శరణం దేవా శరణం శరణం శరణం
నీ ఆజ్ఞ మీరి చేసాను పాపం
నీ సన్నిధిని కోల్పోతిని
దేవాది దేవా కావరరావా పాపము
కడిగి పావనపరచు‖ 2x ఎంత ‖
పాపము నన్ను కబళించే స్వామి
కరుణతో నన్ను కాపాడు స్వామి‖ 2x ‖
వేసారి నిన్ను వేడితి స్వామి
వేదన తీర్చి ఆదరించుమా‖ ఎ ‖