Chorus
ఎంత కృపామయుడవు యేసయ్య
ప్రేమ చూపి నన్ను ప్రేమించినావయ్య
నలిగిటివి - వేసారితివి - నాకై ప్రాణము నిచ్చితివి
Verse
బండలాంటిది నాదు మొండి హృదయం
ఎండిపోయిన నాదు పాత జీవితం
మార్చినావు నన్ను నీ స్వాస్త్యముగా‖ 1x నలిగితివి ‖
Verse
కన్నతల్లి దండ్రి నన్ను మరచినను
నాకున్న వారందరు విడచినను
మరువలేదు నన్ను విడువలేదు
ప్రేమతో పిలచిన నాధుడవు‖ 2x నలిగితివి ‖
Verse
కరువులు కలతలు కలిగినను
లోకమంతా ఎదురై నిలచినాను
వీడను ఎన్నడూ నీ సన్నిధి
నీ త్యాగామునే ధ్యానిన్చేదన్‖ 3x నలిగితివి ‖