Verse
ఎంత మధురము యేసుని ప్రేమ
ఎంత మధురము నా యేసుని ప్రేమ‖ 2x ‖
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా‖ 2x ఎంత మధురము ‖
Verse
అంధకార బంధము నన్నావరించగా
అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని‖ 2x ‖
బంధము తెంచెను
బ్రతికించెను నన్ను‖ 2x ప్రేమా ‖
Verse
రక్షించు వారు లేక పక్షినైతిని
భక్షకుడు బాణము గురి పెట్టియుండెను‖ 2x ‖
బంధము తెంచెను
బ్రతికించెను నన్ను‖ 2x ప్రేమా ‖