Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entha Manchi Devudavayya Yesayya

ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా

Entha Manchi Devudavayya Yesayya

Verse
ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన
నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన‖ 2x ‖
Verse
సంతోషం ఎక్కడ ఉందనీ
సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ‖ 2x ‖
జగమంతా వెదికాను జనులందరినడిగాను‖ 2x ‖
చివరికది నీలోనే కనుగొన్నాను‖ 2x ఎంత మంచి ‖
Verse
ప్రేమనేది ఎక్కడ ఉందనీ
క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ‖ 2x ‖
బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను‖ 2x ‖
చివరికది నీలోనే కనుగొన్నాను‖ 2x ఎంత మంచి ‖
Verse
సత్యమనేది ఎక్కడ ఉందనీ
నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ‖ 2x ‖
ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను‖ 2x ‖
చివరికది నీలోనే కనుగొన్నాను‖ 2x ఎంత మంచి ‖

Related Tags

PraiseWorshipJesus