Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entha Manchi Prema Needi Yesayya

ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య

Entha Manchi Prema Needi Yesayya

Verse
ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా
నీలా ప్రేమించేది ఎవరయ్యా
ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా
నీలా ప్రేమించేది ఎవరయ్యా
అడగకపోయినా
అక్కరలెరిగినా
అడగకపోయినా
అక్కరలెరిగినా
ఆల్ఫా ఒమేగవు
నీవే కదా
ఆల్ఫా ఒమేగవు వు నీవే కదా
ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా
నీలా ప్రేమించేది ఎవరయ్యా
ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా
నీలా ప్రేమించేది ఎవరయ్యా
నీ స్వాస్థ్యమైన
నీ ప్రజల క్షేమముకై
నీ స్వాస్థ్య
నీ ప్రజల క్షేమముకై
రాజాను మార్చిన వాడవు నీవు
రాజాను మార్చిన వాడవు నీవు
రాజులను మార్చిన రారాజువు
రాజలను కూల్చిన జయశాలివి
రాజులను మార్చిన రారాజువు
రాజ్యలను కూర్చిన జయశాలేవి
యేసయ్యా
నీ ప్రేమే మధురం
యేసయ్యా
నీ కృపయే అమరం
యేసయ్యా
నీ ప్రేమే మధురం
యేసయ్యా
నీ కృపయే అమరం
ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య
నీలా ప్రేమించేది ఎవరాయా
ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా
నీలా ప్రేమించేది ఎవరాయా
Verse
నీ స్వాస్థ్యమైన
నీ ప్రజల మేలులకై
నీ స్వాస్థ్యమైన
నీ ప్రజల మేలులకై
అధికారుల
హమురును అణచినవాడా
అధికారాలను
మార్చినవాడా
అధికారులును
మార్చినవాడా
అధికారులహమును
అణచినవాడా
అధికారలను మార్చినవాడా
యేసయ్యా
నీ ప్రేమ ప్రేమే మధురం
యేసయ్యా
నీ కృపయే అమరం
యేసయ్యా
నీ ప్రేమే మధురం
యేసయ్యా
నీ కృపయే అమరం
ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా
నీలా ప్రేమించేది ఎవరయ్యా
ఎంత మంచి ప్రేమ ప్రేమ నీది యేసయ్యా
నీలో ప్రేమించేది ఎవరయ్యా
Verse
నీ స్వాస్థ్యేమైన
నీ ప్రజల కోసమై
నీ స్వాస్థ్యేమైననీ
ప్రజల కోసమై
ఆకాశము నుండి
మన్నను పంపావు ఆకాశము నుండి మన్నను పంపావు
బండను చీల్చిన బలవంతుడా
మరను మధురముగా మార్చినవాడా
బండను చీల్చిన బలవంతుడా
మరను మధురముగా మార్చినవాడా
యేసయ్యా
నీ ప్రేమే మధురం
యేసయ్యా
నీ కృపయే అమరం
యేసయ్యా
నీ ప్రేమే మధురం
యేసయ్యా
నీ కృపయే అమరం
ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా
నీలా ప్రేమించేది ఎవరయ్యా
ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా
నీలా ప్రేమించేది ఎవరయ్యా

Related Tags

WorshipGraceJesus