Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entha Prema Yesayya Drohinaina Naa Koraka

ఎంత ప్రేమ యేసయ్యా ద్రోహినైన నా కొరక

Entha Prema Yesayya Drohinaina Naa Koraka

Verse 1
ఎంత ప్రేమ యేసయ్యా ద్రోహినైన నా కొరకు
సిలువలో ఆ యాగము చేసావు రక్తము కార్చావు
ఎందుకో ఈ త్యాగము పాపినైన నాకొరకు
సిలువలో ఆ యాగము నొందెను రక్తము చొందెను
సురూపమైనా సొగసైనా లేకపోయెను
యేసు నిలువెల్ల రక్తధారలు కారిపోయెను
నలిగిపోయెను విరిగిపోయెను
Verse
ఎంత శ్రమను ఎంత బాధను అనుభవించినాడె విభుడు
మనుకు క్షమాపణ యిచ్చెను అభయము కలుగజేసెను
హింసింపబడి దూషింపబడెను
కరుణతో నను రక్షింప నా కోసమే ఈ యాగమా
Verse
సమస్తము సంపూర్ణమాయెను జీవముకై మార్గము తెరిచెను
అపవాదిని ఆణచివేసి మరణముల్లును విరచివేసెను
విజయశీలుడై తిరిగి లేచెను పరిశుద్ధాత్మను తోడుగా యిచ్చెను
పునరుత్ధానుడు మనుకు తోడుగా నిత్యము నిలిచే

Related Tags

SalvationSacrificeJesusLove