Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entho Bhaagyambu Shree

ఎంతో భాగ్యంబు శ్రీ

Entho Bhaagyambu Shree

Verse
ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను
మనకెంతో భాగ్యంబు
వింతైన తన మహిమనంత విడచి
మన కొరకై చింతలన్నియు బాపుటకెంతో దీనుడాయె‖ ఎంతో ‖
పరలోకమును విడచి మనుజ కుమారుడవయ్యె
నరుల బాంధవుడయ్యా కరుణా సముద్రుండు‖ ఎంతో ‖
బాలుడయ్య తన జనకుని – పని నెరిగిన వాడయ్యే
ఈ లోకపు జననీ జనకులకెంతో లోబడనే‖ ఎంతో ‖
పెరిగెను జ్ఞానమందు – మరియు దేహ బలమందు
పరమేశుని దయయందు నరుల కనికరమందు‖ ఎంతో ‖

Related Tags

GraceJesusIncarnation