Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entho Madhuram Naa

ఎంతో మధురం నా

Entho Madhuram Naa

Verse
ఎంతో మధురం నా యేసు ప్రేమ
ఎంతో క్షేమం నా తండ్రి చెంత‖ 2x ‖
ఎనలేని ప్రేమను నాపైన చూపి
ప్రాణంబు పెట్టిన మన తండ్రి ప్రేమ‖ 2x ఎంతో ‖
Verse
నా నీతికి ఆధారము
నా త్రోవకు వెలుగువై‖ 2x ‖
దుష్టుల ఆలోచన చొప్పున నడువక
పాపుల మార్గమున నిలువక‖ 2x ఎంతో ‖
Verse
పరిశుద్ధులకు పరిశుద్ధుడవు
ప్రభులకు ప్రభుడవు నా యేసయ్యా‖ 2x ‖
ఈ పాప లోకంలో నీ ప్రాణమర్పించి
పరలోకమునకు మార్గము చూపావు‖ 2x ఎంతో ‖

Related Tags

PraiseWorshipJesus