Verse
ఎంతో మధురం నా యేసు ప్రేమ ఎంతో క్షేమం నా తండ్రి చెంత‖ 2x ఎంతో మధురం ‖
యెనలేని ప్రేమను నాపైన చూపి ప్రాణంబు పెట్టిన మన తండ్రి ప్రేమ‖ 2x ‖
Verse
నీ నీతికి ఆధారము నా త్రోవకు వెలుగువై‖ 2x ‖
దుష్టుల ఆలోచన చొప్పున నడువక
పాపుల మార్గమున నిలువక‖ 2x ‖
Verse
పరిశుద్దులకు పరిశుద్దుడవు ప్రభులకు ప్రభుడవు నా యేసయ్య‖ 2x ‖
ఈ పాపలోకంలో నీ ప్రాణమర్పించి పరలోకమునకు మార్గము చూపావు‖ 2x ‖