Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entho Sundarudamma Thaanu

ఎంతో సుందరుడమ్మ తాను

Entho Sundarudamma Thaanu

Verse
ఎంతో సుందరుడమ్మ తాను…
ఎంతో సుందరుడమ్మ తాను
నేనెంతో మురిసిపోయినాను‖ 2x ఎంతో ‖
దవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు‖ 2x ‖
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు‖ 2x ‖
దవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు –‖ 2x ‖
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు‖ 2x ‖
అవలీలగా నతని గురిథింపగలనమ్మా‖ 2x ఎంతో ‖
పురులు నొప్పులు కల్గి స్ఫుర దూపి అగు విభుడు‖ 2x ‖
మరులు మనసున నింపు మహనీయుడాతండు‖ 2x ‖
పురులు నొప్పులు కల్గి స్ఫుర దూపి అగు విభుడు
మరులు మనసున నింపు మహనీయుడాతండు –‖ 2x ‖
సిరులు కురిపించెను వర దేవ తనయుండు‖ 2x ‖
విరబూయు పరలోక షారోను విరజాజి‖ 2x ఎంతో ‖
పాలతో కడిగిన నయనాలు కలవాడు‖ 2x ‖
విలువగు రతనాల వలె పొదిగిన కనులు‖ 2x ‖
పాలతో కడిగిన నయనాలు కలవాడు
విలువగు రతనాల వలె పొదిగిన కనులు –‖ 2x ‖
కలుషము కడిగిన కమలాల కనుదోయి‖ 2x ‖
విలువైన చూపొసఁగె వరమీని తనయుండు‖ 2x ఎంతో ‖
అతడతికాంక్షానీయుండు తనయుండు‖ 2x ‖
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు‖ 2x ‖
అతడతికాంక్షానీయుండు తనయుండు
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు –‖ 2x ‖
ఆతని నొరతి మధురంబు మధురంబు‖ 2x ‖
ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస‖ 2x ఎంతో ‖

Related Tags

PraiseWorship