Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entho Sundarudammathaanu Nenentho Mura

ఎంతో సుందరుడమ్మతాను నేనెంతో ముర

Entho Sundarudammathaanu Nenentho Mura

Verse 1
ఎంతో సుందరుడమ్మతాను
నేనెంతో మురిసిపోయాను‖ 2x ‖
Verse
ధవళ వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి
శ్రేష్ఠుడా తండు ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు
అవలీలగా నతని గురుతింపగలరమ్మ
Verse
పాలతోకడిగిన నయనాలకలవాడు వులువగు రత్నాలవలె పొదిగిన
కనులు కలుషము కడిగిన కమలాల కనుదోయి విలువైన చూపొసగే
వరమేరి తనయుండు
Verse
అతడతికాంక్షణీయొండు రాయుండు అతడే నా ప్రియుండు అతడే
నాహితుడు అతని నోరతిమధురంబు మధురంబు అతని పలువరుస
ముత్యాల సరివరుస

Related Tags

PraiseWorship