Verse
ఎరుగనయ్యా నిన్నెప్పుడు‖ 2x ‖
నను వెదకుచుంటివా.. ఓ ప్రభువా‖ 2x ఎరుగనయ్యా ‖
Verse
నీ ప్రేమ శాశ్వతమేగా‖ 2x ‖
నీ కరుణ సాగరమేగా‖ 2x ‖
నిను కొలువ భాగ్యమే కదా‖ 2x ‖
నను పిలువ వచ్చిన.. ఓ ప్రభువా‖ 2x ఎరుగనయ్యా ‖
Verse
నీ పలుకే తీర్చునాకలి‖ 2x ‖
నీ స్మరణము కూర్చు బలిమిని‖ 2x ‖
నీ బ్రతుకే వెలుగు బాట‖ 2x ‖
నను కొలువ వచ్చిన.. ఓ ప్రభువా‖ 2x ఎరుగనయ్యా ‖
Verse
వలదయ్యా లోక భ్రాంతి‖ 2x ‖
కడు భారము ఘోర వ్యాధి‖ 2x ‖
నిను చేరిన నాకు మేలు‖ 2x ‖
నీ రక్షణ చాలు చాలు.. నా ప్రభువా‖ 2x ఎరుగనయ్యా ‖