Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Etthaina Kondapaina

ఎత్తైన కొండపైన

Etthaina Kondapaina

Verse
ఎత్తైన కొండపైన – ఏకాంతముగ చేరి
రూపాంతర అనుభవము పొ౦ద
ప్రార్ధించు ఓ ప్రియుడా‖ 2x ఎత్తైన ‖
Verse
క్రీస్తు యేసు వెంటను
కొండపైకి ఎక్కుము‖ 2x ‖
సూర్యునివలె ప్రకాశింప మోము
వస్త్రము కాంతివలెను‖ 2x ఎత్తైన ‖
Verse
పరిశుద్ధ సన్నిధిలో
ప్రభువుతో మాట్లాడుము‖ 2x ‖
ప్రభువు తిరిగి మాట్లాడు వరకు
ప్రార్ధించి ధ్యానించుము‖ 2x ఎత్తైన ‖

Related Tags

WorshipPrayerMeditation