Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Etti Vaado Yesu - Enni Vinthalu Thanavi

ఎట్టి వాడో యేసు – ఎన్ని వింతలు తనవి

Etti Vaado Yesu - Enni Vinthalu Thanavi

Verse
ఎట్టి వాడో యేసు – ఎన్ని వింతలు తనవి
వట్టి నరుడు కాడు – పట్టి చూడ ప్రభుని‖ 2x ఎట్టి ‖
Verse
గాలి సంద్రాలను – గద్ధింపగా యేసు‖ 2x ‖
హద్దు మీరక ఆగి – సద్దుమణిగిపోయే‖ 2x ఎట్టి ‖
Verse
పక్షవాతపు రోగిని – తక్షణమే లెమ్మనగా‖ 2x ‖
పరుపెత్తుకొని లేచి – పరుగెత్తికొనిపోయె‖ 2x ఎట్టి ‖
Verse
పట్టు యేసుని పాదం – తట్టు దేవుని ద్వారం‖ 2x ‖
కట్టు ఇక నీ పాపం – నెట్టు నిను పరలోకం‖ 2x ఎట్టి ‖

Related Tags

PraiseJesusMiracles