Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Evaro Telusa Yesayya Chebuta Nedu

ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు

Evaro Telusa Yesayya Chebuta Nedu

Verse
ఎవరో తెలుసా యేసయ్యా
చెబుతా నేడు వినవయ్యా
పెడ చెవిపెట్టగ త్వరపడి వచ్చి
రక్షణ పొందయ్యా వేగమె రక్షణ పొందయ్యా
Verse
దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా
మరణించాడు మరిలేచాడు నీ నా పాపవిమోచనకై
Verse
ధనవంతుడై యుండు యేసయ్యా దరిద్రుడై ఇల పుట్టాడయ్యా
రూపురేకలు కోల్పొయాడు నీ నా పాపవిమోచనకై
Verse
పాపుల రక్షకుడేసయ్యా కార్చెను రక్తము పాపులకై
తనదారి చేరిన పాపులనెల్ల కడుగును తనదు రక్తంతో

Related Tags

RedemptionSalvationJesus