Verse
ఎవరూ లేక ఒంటరినై
అందరికి నే దూరమై‖ 2x ‖
అనాథగా నిలిచాను
నువ్వు రావాలేసయ్యా‖ 4x ‖
Verse
స్నేహితులని నమ్మాను మోసం చేసారు
బంధువులని నమ్మాను ద్రోహం చేసారు‖ 2x ‖
దీనుడనై అంధుడనై
అనాథగా నే నిలిచాను‖ 2x ‖
నువ్వు రావాలేసయ్యా‖ 4x ఎవరు లేక ‖
Verse
నేనున్నాను నేనున్నానని అందరు అంటారు
కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు‖ 2x ‖
దీనుడనై అంధుడనై
అనాథగా నే నిలిచాను‖ 2x ‖
నువ్వు రావాలేసయ్యా‖ 4x ఎవరు లేక ‖
Verse
చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి
శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి‖ 2x ‖
దీనుడనై అంధుడనై
అనాథగా నే నిలిచాను‖ 2x ‖
నువ్వు రావాలేసయ్యా‖ 4x ఎవరు లేక ‖