Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Evaru Kreesthu Vaipu Nunnaaru Eva

ఎవరు క్రీస్తు వైపు నున్నారు ఎవ

Evaru Kreesthu Vaipu Nunnaaru Eva

Lyricist: T Guravayya
Chorus
ఎవరు క్రీస్తు వైపు నున్నారు ఎవ రేసుని వారు రాజౌ దివ్య యేసు
ప్రభుని కొరకై యెవరు సేవ చేయుచు నుందు‖ ఎవరు ‖
Verse
నాశనం బగు నాత్మల కెల్ల నాశ్రయ రక్షకుఁడౌ క్రీస్తు యేసును దెల్ప
లోకమును విసర్జించి సేవఁజేయ‖ ఎవరు ‖
Verse
లయము గాని యేసు శక్తియే జయము పొందును ఆయన ప్రియమౌ
సైన్యమందుఁ జేగి సయితాను నెదిరించి గెలువ‖ ఎవరు ‖
Verse
మరణమందు గూడ మాకుఁ గరుణఁ జూపిన యేసు నీ కొ మరులమై
మేమందఱము నీ దరికిఁ జేరి యున్నాము‖ ఎవరు ‖

Related Tags

DevotionalServiceChristian