Verse
ఎవరు నన్ను చేయి విడచినన్
యేసు చేయి విడువడు‖ 2x ‖
చేయి విడువడు‖ 3x ‖
నిన్ను చేయి విడువడు‖ ఎవరు ‖
Verse
తల్లి ఆయనే తండ్రి ఆయనే‖ 2x ‖
లాలించును పాలించును‖ 2x ఎవరు ‖
Verse
వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా‖ 2x ‖
వేడుకొందునే కాపాడునే‖ 2x ఎవరు ‖
Verse
రక్తము తోడ కడిగి వేసాడే‖ 2x ‖
రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే‖ 2x ఎవరు ‖
Verse
ఆత్మ చేత అభిషేకించి‖ 2x ‖
వాక్యముచే నడుపుచున్నాడే‖ 2x ఎవరు ‖