Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Evaru Nannu Cheyi Vidichinan

ఎవరు నన్ను చేయి విడిచినన్

Evaru Nannu Cheyi Vidichinan

Chorus
ఎవరు నన్ను చేయి విడిచినన్‌
యేసు చేయి విడువడు
చేయి విడువడు
నిన్ను చేయి విడువడు
Verse
తల్లియాయెనే తండ్రియాయెనే
లాలించును పాలించును‖ ఎవ ‖
Verse
వేదన శ్రమలు ఉన్నప్పుడెల్ల
వేడుకొందునే కాపాడునే‖ ఎవ ‖
Verse
రక్తముతోడ కడిగివేశాడే
రక్షణ సంతోషము నాకు ఇచ్చాడే‖ ఎవ ‖
Verse
ఆత్మచేత అభిషేకించి
వాక్యముచే నడుపుచున్నాడే‖ ఎవ ‖

Related Tags

FaithComfortProtection