Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Evaru Unnaaru Naaku Ee Lokamloa

ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో

Evaru Unnaaru Naaku Ee Lokamloa

Chorus
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో
ఎవరుఉంటారు తోడు నా జీవితమందు
ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా‖ 2x ‖
Verse
యేసయ్యా... నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా.... నిన్ను చేరాలని ఆశ
Verse
అందరు ఉన్నారని అందరు నావారని
తలచితిని భ్రమచితిని - చివరికి ఒంటరినైతిని
చివరికి ఒంటరినైతిని
నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా
నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా
Verse
అంధకారములో అంధుడనేనైతిని
నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా
నాకొసగుమా నజరేయుడా నా ఆశ నీవయ్యా
నా ధ్యాస నీవయ్యా నా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా

Related Tags

WorshipLonelinessImmanuel