Verse
ఎవరున్న లేకున్నా నాకేమున్నా లేకున్నా
నాకై నీ ఉన్నవన్న మాటే చాలయ్యా
నాతో నీ ఉన్నవన్న ధైర్యం చాలయ్యా
Chorus
చాలయ్యా చాలయ్యా యేసయ్యా
నాకై నీ ఉన్నవన్న మాటే చాలయ్యా
చాలయ్యా చాలయ్యా యేసయ్యా
నాతో నీ ఉన్నవన్న ధైర్యం చాలయ్యా
Verse
ఎన్ని కష్టాలున్నను ఎన్ని నష్టాలైనను
ఎన్నో బాధలున్నను మరెన్నో వ్యాదులున్నను
నాకై నీ ఉన్నవన్న మాటే చాలయ్యా
నాతో నీ ఉన్నవన్న ధైర్యం చాలయ్యా
Verse
ఎన్ని వేదనలున్నా ఎన్నో శోధనలున్నా
ఎంతో కృంగిపోయినా తిరిగి బలము నొందినా
నాకై నీ ఉన్నవన్న మాటే చాలయ్యా
నాతో నీ ఉన్నవన్న ధైర్యం చాలయ్యా