Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Evarunnaarayyaa

ఎవరున్నారయ్యా

Evarunnaarayyaa

Verse
ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప
ఏమున్నదయ్యా భువిలో నీవు లేక‖ 2x ‖
నా యేసయ్యా హల్లెలూయా
నా యేసయ్యా హల్లెలూయా‖ 2x ‖
Verse
నా ఆశ్రయం నీవే – నా ఆశయం నీవే‖ 2x ‖
నా సర్వము యేసు నీవేగా‖ 2x ఎవరున్నారయ్యా ‖
Verse
ఈ భువికి దీపం నీవే – నా హృదిలో వెలుగు నీవే‖ 2x ‖
అన్నింటిని వెలిగించే దీపం నీవే‖ 2x ఎవరున్నారయ్యా ‖

Related Tags

PraiseWorship