Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Evarunnarani Epudumtarani

ఎవరున్నారని ఎపుడుంటారని

Evarunnarani Epudumtarani

Verse
ఎవరున్నారని ఎపుడుంటారని
చితికిన బతుకున ఆశ్రయమెవరని‖ 2x ‖
Verse
నీవె లేకపోతే నేనైమైయుందునో దేవా‖ 2x ‖
ఉన్నావు మాకై ఇమ్మానుయేుగా -
ఉంటావు తోడై యెహోవా షమ్మాగా
Verse
ఆశు అడుగంటి వేసారిన బ్రతుకుకు
ఆత్మీయత కరువై అమటించు వారికి‖ 2x ‖
ఉన్నదా ఆశు తీర్చు తీరం ఉన్నదా ఆత్మీయతకు నియం
Verse
తల్లి ప్రేమ కరువై తండ్రికి ఇ దూరమై
తనయుకే భారమై బ్రతుకు గడుపు వారికి‖ 2x ‖
ఉన్నదా అనాధకు సహాయం
ఉన్నదా అభాగ్యుకాశ్రయం

Related Tags

ComfortRefugeImmanuel