Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Evarunnaru ee lokamulo

ఎవరున్నారు ఈ లోకంలో

Evarunnaru ee lokamulo

Lyricist: Bro Yesanna
Chorus
ఎవరున్నారు ఈ లోకంలో
ఎవరున్నారు నా యాత్రలో‖ 2x ‖
నీవే యేసయ్యా ఆనందము నా
నీవే యేసయ్యా ఆశ్రయము‖ 2x ‖
Verse
ఎన్నిక లేని నన్ను నీవు - ఎన్నిక చేసితివే‖ 2x ‖
ఏ దరి కానక తిరిగిన నన్ను - నీ దరి చేర్చితివే
నీ దరి చేర్చితివే‖ 2x ఎవరు ‖
Verse
శోధనలో వేదనలో - కుమిలి నేనుండగా‖ 2x ‖
నాదరి చేరి నన్నాదరించి - నన్నిల బ్రోచితివే
నన్నిల బ్రోచితివే‖ 2x ఎవరు ‖

Related Tags

WorshipFaithComfort