Verse
ఎవ్వరు చేసిరి పక్షులను పక్షులను‖ 2x “పరలోకపు దేవుండు” ‖
Verse
ఎవ్వరు చేసిరి పువ్వులను పువ్వులను‖ 2x “పరలోకపు దేవుండు” ‖
Verse
ఎవ్వరు చేసిరి తారలను తారలను‖ 2x “పరలోకపు దేవుండు” ‖
Verse
ఎవ్వరు చేసిరి నిన్ను నన్ను -నిన్ను నన్ను‖ 2x “పరలోకపు దేవుండు” ‖