Verse 1
దావీదు వలెనే నాట్యమాడి - దేవా నిన్ స్తోత్రింతును
యేసయ్యా స్తోత్రముల్ - 2
Verse 2
నాకై సమస్తము చేసి ముగించిన - దేవా స్తోత్రములు
నాకై సిలువలో శిక్షవహించిన - దేవా నిన్ స్తోత్రింతును ||యేసయ్యా ||
Verse 3
మహాఘనుడవు నాలో ఉన్నావు - దేవా స్తోత్రములు
మహోన్నతుడవు నాయందున్నావు - దేవా స్తోత్రములు ||యేసయ్యా ||
Verse 4
నా దోషమునకై రక్తము కార్చిన - దేవా సోత్రములు
నాకై మరల రానున్నావు - దేవా స్తోత్రములు ||యేసయ్యా ||